Wednesday, 10 June 2015

True Love Means What ?


            ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కర్చుపెట్టడానికి చేతిలో డబ్బు, షికారు కొట్టడానికి తోడుగా స్నేహితులు అన్నీ వున్నా... అందరూ వున్నా... మన కష్ట సుఖాలని పంచుకునే ఒక తోడు/హృదయం లేనిదే ఆ జీవితానికే సంతృప్తి వుండదు. అలాంటి సరిజోడైన తోడు దొరికిన రోజు మనకి నిజమైన ప్రేమ లబించినట్టే - nothing but True Love... 


          
                  
                   
             

No comments:

Post a Comment